నేను చెప్పానా?.. భాజపాలో చేరికపై స్పందించిన కమల్‌నాథ్‌

మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కమల్‌ నాథ్‌ భాజపాలో చేరనున్నారనే ఊహాగానాలకు తెరపడింది.

Updated : 28 Feb 2024 06:32 IST

చింద్వారా: మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కమల్‌ నాథ్‌ భాజపాలో చేరనున్నారనే ఊహాగానాలకు తెరపడింది. భాజపాలో చేరుతున్నారని వస్తున్న వార్తలపై మంగళవారం మధ్యప్రదేశ్‌లోని చింద్వాడా జిల్లాలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన స్పందించారు. నేను పార్టీ మారడంపై అనవసర వదంతులు సృష్టిస్తున్నారు. నేను మీలో ఎవరికైనా చెప్పానా? మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించండి. తర్వాత నన్ను ప్రశ్నించండి అని మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని