లోక్‌సభ ఎన్నికల బరిలో.. నిర్మలమ్మ, జైశంకర్‌

లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్‌, ఎస్‌ జైశంకర్‌లు పోటీ చేయనున్నారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి మంగళవారం నాడిక్కడ తెలిపారు.

Updated : 28 Feb 2024 04:11 IST

బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్‌, ఎస్‌ జైశంకర్‌లు పోటీ చేయనున్నారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి మంగళవారం నాడిక్కడ తెలిపారు. వారు పోటీచేసే విషయం దాదాపుగా ఖరారైందని, అయితే ఏ రాష్ట్రం నుంచి బరిలోకి దిగుతారనేది మాత్రం తెలియాల్సి ఉందన్నారు. వారిద్దరు గుజరాత్‌, కర్ణాటక నుంచి రాజ్యసభలో ఎంపీలుగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని