జనసేన అభ్యర్థుల మలి జాబితా విడుదల

శాసనసభకు పోటీ చేయనున్న 13 మంది అభ్యర్థులతో కూడిన మలి జాబితాను జనసేన పార్టీ ఆదివారం ప్రకటించింది.

Updated : 25 Mar 2024 06:49 IST

శాసనసభకు 13 మంది పేర్ల ప్రకటన

ఈనాడు డిజిటల్‌, అమరావతి: శాసనసభకు పోటీ చేయనున్న 13 మంది అభ్యర్థులతో కూడిన మలి జాబితాను జనసేన పార్టీ ఆదివారం ప్రకటించింది. తెదేపా, భాజపాలతో పొత్తులో భాగంగా జనసేన 21 శాసనసభ, రెండు లోక్‌సభ స్థానాలకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో కాకినాడ లోక్‌సభ, అయిదు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించగా తాజాగా 13 మంది పేర్లను వెల్లడించారు. ఇంకా అవనిగడ్డ, పాలకొండ, విశాఖపట్నం దక్షిణ శాసనసభ నియోజకవర్గాలకు,  మచిలీపట్నం లోక్‌సభ స్థానానికి పార్టీ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. పార్టీ ఆదివారం ప్రకటించిన వివరాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని