భాజపా తెలంగాణ ఎన్నికల ఇన్‌ఛార్జిగా అభయ్‌పాటిల్‌

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల పర్యవేక్షణ నిమిత్తం భాజపా ఇన్‌ఛార్జిగా ఎమ్మెల్యే అభయ్‌పాటిల్‌ నియమితులయ్యారు.

Published : 28 Mar 2024 03:38 IST

ఈనాడు, దిల్లీ: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల పర్యవేక్షణ నిమిత్తం భాజపా ఇన్‌ఛార్జిగా ఎమ్మెల్యే అభయ్‌పాటిల్‌ నియమితులయ్యారు. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా సూచనల మేరకు మొత్తం 13 రాష్ట్రాలకు 18 మంది ఇన్‌ఛార్జిలు, సహ ఇన్‌ఛార్జిలను నియమిస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ఇందులో తెలంగాణకు కర్ణాటకలోని బెలగాం దక్షిణ ఎమ్మెల్యే అభయ్‌పాటిల్‌ను నియమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని