6న జైపుర్‌లో కాంగ్రెస్‌ మేనిఫెస్టో

లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ మేనిఫెస్టోను వచ్చే నెల 6వ తేదీన రాజస్థాన్‌ రాజధాని జైపుర్‌లో విడుదల చేయనున్నట్లు ఆ పార్టీ నేత సుఖ్‌జీందర్‌ సింగ్‌ రణధావా తెలిపారు.

Published : 29 Mar 2024 04:20 IST

జైపుర్‌: లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ మేనిఫెస్టోను వచ్చే నెల 6వ తేదీన రాజస్థాన్‌ రాజధాని జైపుర్‌లో విడుదల చేయనున్నట్లు ఆ పార్టీ నేత సుఖ్‌జీందర్‌ సింగ్‌ రణధావా తెలిపారు. ఆ రోజు జరిగే భారీ బహిరంగ సభలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ పాల్గొంటారని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని