తెదేపాలో చేరిన మల్లెల రాజేష్‌నాయుడు

పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ వైకాపా మాజీ ఇన్‌ఛార్జి రాజేష్‌నాయుడు శుక్రవారం తెదేపాలో చేరారు.

Published : 30 Mar 2024 05:06 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ వైకాపా మాజీ ఇన్‌ఛార్జి రాజేష్‌నాయుడు శుక్రవారం తెదేపాలో చేరారు. హైదరాబాద్‌లో తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. రాజేష్‌నాయుడితో పాటు వైకాపాకు చెందిన మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌ గోల్డ్‌ శ్రీను, పది మంది కౌన్సిలర్లు, ఒక జడ్పీటీసీ సభ్యుడు, ఇద్దరు సర్పంచులు తెదేపాలో చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని