విశాఖపట్నం దక్షిణ జనసేన అభ్యర్థిగా వంశీకృష్ణ

విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం జనసేన అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాసయాదవ్‌ని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఖరారు చేశారు.

Published : 01 Apr 2024 03:30 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం జనసేన అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాసయాదవ్‌ని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఖరారు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న పవన్‌ ఆ పార్టీ నాయకులతో చర్చించి వంశీకృష్ణ పేరును ఆదివారం ప్రకటించారు. పార్టీ అభ్యర్థుల ప్రచార కార్యక్రమాలు, కూటమిలోని పార్టీల మధ్య సమన్వయం వంటి అంశాల గురించి సమావేశంలో చర్చించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు