లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ప్రకటన

లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు విశ్రాంత ఐఏఎస్‌ అధికారి విజయకుమార్‌ ప్రకటించారు.

Published : 03 Apr 2024 05:55 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు విశ్రాంత ఐఏఎస్‌ అధికారి విజయకుమార్‌ ప్రకటించారు. మూడు లోక్‌సభ స్థానాలతో పాటు 12 శాసనసభ స్థానాల్లో బరిలో నిలవనున్న అభ్యర్థుల జాబితాను మంగళవారం విడుదల చేశారు.

శాసనసభ అభ్యర్థులు

1 మండపేట టి.ధనరాజు
2 జగ్గంపేట సాదే నరేంద్రబాబు
3 కొవ్వూరు(ఎస్సీ) బంతా శ్యామ్‌ రవిప్రకాశ్‌
4 తిరువూరు(ఎస్సీ) శీలం రాజా
5 నూజివీడు షేక్‌ జానీ
6 యర్రగొండపాలెం(ఎస్సీ) తేళ్ల ఎబ్షీ రాణి
7 కొండపి(ఎస్సీ) కనపర్తి శివరాం
8 గిద్దలూరు ఠాగూర్‌ నాయక్‌ జనావత్‌
9 కనిగిరి దమ్ము వెంకటేష్‌
10 ఆత్మకూరు శేషం సుదర్శన్‌
11 రాయచోటి ఏ.హరికృష్ణ
12 శ్రీకాళహస్తి కుప్పన్నగారి ధనుంజయ

లోక్‌సభ అభ్యర్థులు

1 ఏలూరు మెండెం సంతోష్‌కుమార్‌
2 తిరుపతి(ఎస్సీ) విజయ్‌కుమార్‌
3 రాజంపేట పీర్‌ సయ్యద్‌ షా షబ్బీర్‌ ఆలం ఖాద్రి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు