శ్రీరాముడు, విష్ణువుల అంశ మోదీ: కంగనా రనౌత్‌

ప్రధాని మోదీని శ్రీరాముడు, విష్ణువుల అంశగా ప్రముఖ బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ వ్యాఖ్యానించారు.

Published : 04 Apr 2024 05:36 IST

మండీ: ప్రధాని మోదీని శ్రీరాముడు, విష్ణువుల అంశగా ప్రముఖ బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ వ్యాఖ్యానించారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండీ లోక్‌సభ స్థానం నుంచి భాజపా తరఫున పోటీ చేస్తున్న ఆమె.. ఆ సీటు పరిధిలోని కర్సోగ్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తమ గురించి నిరంతరం ఆలోచించే నాయకుడొకరు మోదీ రూపంలో తొలిసారి దొరికినట్లు మహిళలు ప్రస్తుతం భావిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన్ను శ్రీరాముడి చిహ్నంగానూ అభివర్ణించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని