హిమాచల్‌ మీ తాతల ఎస్టేట్‌ కాదు

‘వివాదాల రాణి’ అంటూ విమర్శించిన కాంగ్రెస్‌ నేత, హిమాచల్‌ ప్రదేశ్‌ మంత్రి విక్రమాదిత్య సింగ్‌పై భాజపా నాయకురాలు, మండీ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన సినీ నటి కంగనా రనౌత్‌ మండిపడ్డారు.

Updated : 12 Apr 2024 06:18 IST

విక్రమాదిత్యపై కంగన మండిపాటు

శిమ్లా: తనను ‘వివాదాల రాణి’ అంటూ విమర్శించిన కాంగ్రెస్‌ నేత, హిమాచల్‌ ప్రదేశ్‌ మంత్రి విక్రమాదిత్య సింగ్‌పై భాజపా నాయకురాలు, మండీ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన సినీ నటి కంగనా రనౌత్‌ మండిపడ్డారు. హిమాచల్‌ విక్రమాదిత్య తాతల ఎస్టేట్‌ ఏమీ కాదని, తనను బెదిరించి వెనక్కి పంపించలేరన్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, విక్రమాదిత్య ఇద్దరూ ‘పప్పూ’లేనని కంగన ఎద్దేవా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని