సొమ్ముతో ప్రచార సోకులు!

సీఎం జగన్‌ బస్సు యాత్ర కోసం ఆదివారం సాయంత్రం విశాఖలోని అక్కయ్యపాలెం 80 అడుగుల రహదారి వద్ద జనసమీకరణ చేశారు.

Published : 22 Apr 2024 05:08 IST

సీఎం జగన్‌ బస్సు యాత్ర కోసం ఆదివారం సాయంత్రం విశాఖలోని అక్కయ్యపాలెం 80 అడుగుల రహదారి వద్ద జనసమీకరణ చేశారు. ప్రధానంగా డ్వాక్రా సంఘాల మహిళలను తీసుకువచ్చారు. వచ్చిన ప్రతీ ఒక్కరి పేరు నమోదు చేసి కెమెరాలో మీ ఫొటో ఉంటేనే డబ్బులు ఇస్తారని పేర్కొన్నారు. అందరి పేర్లను ఒక్కరే నమోదు చేసుకుని కూడలి వద్దకు పంపారు. సంఘాల సభ్యులను నగర రహదారులకు ఇరువైపులా నిల్చోబెట్టారు.

ఈనాడు, విశాఖపట్నం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని