ఫరీద్‌కోట్‌ లోక్‌సభ ప్రత్యేక పరిశీలకుడిగా భట్టి

పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌ (ఎస్సీ) లోక్‌సభ ఎన్నిక ప్రత్యేక పరిశీలకుడిగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను నియమిస్తూ.. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సోమవారం పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

Updated : 21 May 2024 04:34 IST

ఈనాడు, దిల్లీ: పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌ (ఎస్సీ) లోక్‌సభ ఎన్నిక ప్రత్యేక పరిశీలకుడిగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను నియమిస్తూ.. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సోమవారం పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. పాటియాలా నియోజకవర్గ ప్రత్యేక పరిశీలకుడిగా ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ నియమితులయ్యారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని