వారు ప్రజాస్వామ్య స్ఫూర్తికి బలమైన నిదర్శనం: మోదీ

జమ్మూ-కశ్మీర్‌లోని అనంతనాగ్‌-రాజౌరి నియోజకవర్గంలో ఈనెల 25న నిర్వహించిన ఎన్నికల్లో అత్యధిక పోలింగ్‌ (54.84శాతం) జరగడంతో అక్కడి ప్రజలను ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు.

Published : 28 May 2024 04:21 IST

దిల్లీ: జమ్మూ-కశ్మీర్‌లోని అనంతనాగ్‌-రాజౌరి నియోజకవర్గంలో ఈనెల 25న నిర్వహించిన ఎన్నికల్లో అత్యధిక పోలింగ్‌ (54.84శాతం) జరగడంతో అక్కడి ప్రజలను ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. వారు ప్రజాస్వామ్య స్ఫూర్తికి బలమైన నిదర్శనమంటూ ఎక్స్‌ వేదికగా సోమవారం కొనియాడారు. కశ్మీర్‌ లోయలో సాధారణంగా తక్కువగా పోలింగ్‌ నమోదయ్యే ప్రాంతాల్లో కూడా ఈసారి మంచి పోలింగ్‌ నమోదైంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని