నేడు దిల్లీకి చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌

తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ బుధవారం దిల్లీకి వెళ్లనున్నారు. ఎన్డీయే సమావేశంలో పాల్గొని.. మద్దతుపై లాంఛనంగా తీర్మానం చేయనున్నారు.

Updated : 05 Jun 2024 07:04 IST

9న ప్రమాణస్వీకారం? 
ఎన్డీయే సమావేశానికి హాజరు

ఈనాడు, అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ బుధవారం దిల్లీకి వెళ్లనున్నారు. ఎన్డీయే సమావేశంలో పాల్గొని.. మద్దతుపై లాంఛనంగా తీర్మానం చేయనున్నారు. ఈ నెల 9న రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. దీనికి భాజపా పెద్దలను ఆహ్వానించే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని