సినీతారల గెలుపు - ఓటమి

వెండితెర వేల్పులుగా వెలుగొందే తారలు రాజకీయ రంగంలోనూ తమదైన ముద్ర  వేస్తున్నారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో వివిధ పార్టీలు వీరికి టికెట్లు ఇచ్చి తారల ప్రజాకర్షణ శక్తిని ఓట్లుగా మలుచుకునే ప్రయత్నం చేశాయి.

Published : 05 Jun 2024 05:34 IST

వెండితెర వేల్పులుగా వెలుగొందే తారలు రాజకీయ రంగంలోనూ తమదైన ముద్ర  వేస్తున్నారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో వివిధ పార్టీలు వీరికి టికెట్లు ఇచ్చి తారల ప్రజాకర్షణ శక్తిని ఓట్లుగా మలుచుకునే ప్రయత్నం చేశాయి. చాలాచోట్ల వీరికి దాదాపుగా సానుకూల ఫలితాలే వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని