అస్సాంలో కాంగ్రెస్‌ అభ్యర్థికి 10.12 లక్షల ఆధిక్యత

మంగళవారం వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో అస్సాంలోని ధుబ్రీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన రకీబుల్‌ హుసేన్‌ అసాధారణ స్థాయిలో 10,12,476 ఓట్ల ఆధిక్యత సాధించారు.

Published : 05 Jun 2024 05:35 IST

ధుబ్రీ (అస్సాం): మంగళవారం వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో అస్సాంలోని ధుబ్రీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన రకీబుల్‌ హుసేన్‌ అసాధారణ స్థాయిలో 10,12,476 ఓట్ల ఆధిక్యత సాధించారు. ఏఐయూడీఎఫ్‌ సుప్రీం బద్రుద్దీన్‌ అజ్మల్‌పై ఆయన ఈ ఆధిక్యత సాధించినట్లు ఈసీ తెలిపింది.

 

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని