పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుని తీరతా: మాజీ మంత్రి ముద్రగడ

పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ను ఓడించకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానంటూ ఏప్రిల్‌ 30న చేసిన సవాల్‌కు కట్టుబడి ఉన్నానని మాజీ మంత్రి, వైకాపా నేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు.

Published : 06 Jun 2024 03:50 IST

పత్రం చూపుతున్న ముద్రగడ

కిర్లంపూడి, న్యూస్‌టుడే: పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ను ఓడించకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానంటూ ఏప్రిల్‌ 30న చేసిన సవాల్‌కు కట్టుబడి ఉన్నానని మాజీ మంత్రి, వైకాపా నేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. పేరు మార్చుకునే పనుల్లో ఉన్నానని చెప్పారు. ఎన్నికల్లో వైకాపా పరాజయాన్ని తన ఓటమిగా స్వీకరిస్తున్నానన్నారు. పద్మనాభరెడ్డిగా తన పేరు మార్చాలని గెజిట్‌ పబ్లికేషన్‌ కోసం రెండు రోజుల్లో దరఖాస్తు చేయనున్నట్లు ముద్రగడ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు