చట్టసభలకు 13మంది ‘శ్రీనివాస్‌’లు

రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీయే కూటమిలో.. శాసనసభ, లోక్‌సభకు ఎన్నికైనవారు కలిపి మొత్తం 13మంది ‘శ్రీనివాస్‌’లు, ‘శ్రీనివాసరావు’లు ఉండటం గమనార్హం.

Published : 06 Jun 2024 05:34 IST

ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీయే కూటమిలో.. శాసనసభ, లోక్‌సభకు ఎన్నికైనవారు కలిపి మొత్తం 13మంది ‘శ్రీనివాస్‌’లు, ‘శ్రీనివాసరావు’లు ఉండటం గమనార్హం. వీరిలో శాసనసభకు ఎన్నికైనవారు.. తెదేపా నుంచి ఏడుగురు, జనసేన నుంచి ముగ్గురు, భాజపా తరఫున ఒకరున్నారు. లోక్‌సభ ఎంపీగా గెలిచినవారు.. జనసేన, భాజపాల నుంచి ఒకరి చొప్పున ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు