Nara Brahmani: నారా బ్రాహ్మణితో సమావేశమైన జనసేన నేతలు
తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఆయన కోడలు నారా బ్రాహ్మణిని జనసేన నేతలు కలిశారు.
రాజమహేంద్రవరం: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఆయన కోడలు నారా బ్రాహ్మణిని జనసేన నేతలు కలిశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నాయకులు ఆమెతో సమావేశమై సంఘీభావం తెలిపారు. అనంతరం రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. జనసేన నేత కందుల దుర్గేష్, మాజీ మంత్రి చినరాజప్ప ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రెండు పక్షాలు ఉమ్మడిగా కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమన్వయం పెంచుకుందాం
కూటమిలోని పార్టీల మధ్య సమన్వయాన్ని పెంచుకునేందుకు చర్యలు చేపట్టాలని, వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని ఇండియా కూటమి పార్లమెంటరీ పార్టీ నేతలు నిర్ణయించారు. -
గోమూత్ర వ్యాఖ్యలకు లోక్‌సభలో ఎంపీ క్షమాపణ
తాను చేసిన గోమూత్ర వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ బుధవారం లోక్‌సభలో క్షమాపణలు చెప్పారు. -
చంద్రబాబుతో పవన్ భేటీ
తెదేపా అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరోసారి భేటీ అయ్యారు. బుధవారం ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసంలో సమావేశం జరిగింది. -
పోలిపల్లిలో యువగళం ముగింపు సభ!
తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభను విజయనగరం జిల్లాలోని భోగాపురం మండలం పోలిపల్లిలో ఈ నెల 17న నిర్వహించేందుకు ఆ పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. -
దోచుకోవడంపై ఉన్నశ్రద్ధ.. రైతుల్ని ఆదుకోవడంలో లేదా?
నదీగర్భాల్ని తొలిచి మరీ ఇసుక దోచుకోవడంపై సీఎం జగన్ చూపిస్తున్న శ్రద్ధలో కొంచెమైనా తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతుల్ని, సర్వస్వం కోల్పోయిన ప్రజల్ని ఆదుకోవడంలో లేదని తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. -
రూ.1,233 కోట్ల కేటాయింపులు ఎవరికి దోచిపెట్టడానికి?
‘తిరుమల నడకమార్గంలో చిరుత దాడిలో చనిపోయిన చిన్నారి లక్షిత కుటుంబానికి రూ.5 లక్షలు చెల్లించలేరు.. భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదం పెట్టలేరు కానీ.. భూమన కరుణాకర్‌రెడ్డి తితిదే బోర్డు ఛైర్మన్ అయిన మూడు నెలల్లో బడ్జెట్లో చూపకుండా వివిధ కాంట్రాక్టుల కింద రూ.1,233 కోట్లు కేటాయిస్తారా? -
మంచినీళ్లు కూడా ఇవ్వరా?
మిగ్జాం తుపానును ఎదుర్కోవడం, బాధితుల్ని ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. -
రైతాంగాన్ని ఆదుకోవాలి
తుపాను కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి డిమాండ్ చేశారు. -
సీఎం బయటికి రారేం?
మిగ్జాం తుపాను ప్రభావంతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే సీఎం జగన్ ఒక చిన్న సందేశమిచ్చి ఇంట్లో కూర్చోవడం చూస్తే రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నట్లుగా ఉందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. -
ఏపీ అప్పు రూ.11.28 లక్షల కోట్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు దొరకకుండా ఉండటానికి కార్పొరేషన్ల ద్వారా అప్పులు చేస్తోందని, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వ అప్పులు రూ.11.28 లక్షల కోట్లకు చేరాయని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ పేర్కొన్నారు. -
అంచనాలకు మించి తుపాను నష్టం
తుపాను నష్టం అంచనాలకు మించి ఉందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు. -
రేవంత్ అంచెలంచెలుగా ఎదిగారు
తెలంగాణ సీఎంగా ఎంపికైన రేవంత్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారని కొనియాడారు.


తాజా వార్తలు (Latest News)
-
Kadiyam Srihari: ఏడాదిలోగా మళ్లీ భారాస సర్కారే: ఎమ్మెల్యే కడియం సంచలన వ్యాఖ్యలు
-
ఒక్క ఘటనతో గృహ హింసను నిర్ధారించలేం
-
దారి దాటేలోగా... దారుణమే జరిగింది!
-
అత్తమామల చేతిలో శివాని బలి.. చితిలో కాలిన శవంతో ఠాణాకు!
-
13 వేల బాతు పిల్లల మృత్యువాత.. నష్టాన్ని తట్టుకోలేక..
-
భార్యాబిడ్డలను చంపి రైల్వే వైద్యుడి ఆత్మహత్య!