Important poll dates: ముఖ్యమైన ఎన్నికల తేదీలు.. పూర్తి వివరాలివే!

ఎన్నికల తేదీల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది. 7 విడతల్లో లోక్‌సభ ఎన్నికలు, 4 రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. వాటికి సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఇవే..

Updated : 16 Mar 2024 20:12 IST

Important poll dates | ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. 543 లోక్‌సభ స్థానాలకు గానూ 7 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు, 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఏప్రిల్‌ 19న తొలి విడత పోలింగ్ జరగనుండగా.. జూన్‌ 1తో పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. జూన్‌ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇంతకీ ఏ విడత ఏయే తేదీల్లో జరగనుంది? ఏయే రాష్ట్రాల్లో ఎప్పుడు పోలింగ్ జరగనుంది? వంటి వివరాలు ఇవీ..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని