HarishRao: తెలంగాణ పాలపిట్ట కేసీఆర్‌కు అండగా నిలుద్దాం: హరీశ్‌రావు

పవిత్ర పాలపిట్ట సాక్షిగా ప్రమాణం చేసి.. సీఎం కేసీఆర్‌కు అండగా నిలవాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు.

Published : 23 Oct 2023 21:52 IST

సిద్దపేట: ‘ తెలంగాణ పాలపిట్ట కేసీఆర్‌కు అండగా నిలుద్దాం’ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. పవిత్ర పాలపిట్ట సాక్షిగా ప్రమాణం చేసి.. సీఎం కేసీఆర్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. సిద్దిపేటలో నిర్వహించిన దసరా వేడుకల్లో హరీశ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్‌లో సిద్దిపేట నుంచి తిరుపతి, బెంగళూరుకు రైలు సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. కేసీఆర్‌ ఆశీస్సులు, ప్రజల దీవెనలతో సిద్దిపేట ఆదర్శంగా నిలిచిందని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని