Nara Lokesh: ‘జెండా’ సభతో అరాచక పాలకుల గుండెల్లో రైళ్లు.. వీడియో షేర్‌ చేసిన లోకేశ్‌

అరాచక పాలకుల గుండెల్లో తెదేపా-జనసేన ‘జెండా’ సభ రైళ్లు పరిగెత్తించిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) అన్నారు.

Published : 29 Feb 2024 13:27 IST

అమరావతి: అరాచక పాలకుల గుండెల్లో తెదేపా-జనసేన ‘జెండా’ సభ రైళ్లు పరిగెత్తించిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) అన్నారు. కోట్లాది ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చిందని చెప్పారు. తాడేపల్లిగూడెంలో బుధవారం నిర్వహించిన సభపై ఆయన ఓ వీడియోను ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ చేశారు. ‘‘ప్రజా అజెండా.. రాష్ట్ర ప్రగతి అజెండా.. తెలుగుదేశం-జనసేన ‘జెండా’ సభ..’’ అని లోకేశ్‌ పేర్కొన్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని