Revanth reddy: చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి ఫోన్‌.. ప్రత్యేకంగా అభినందనలు

సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెదేపా అధినేత చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్‌ చేశారు.

Published : 06 Jun 2024 15:22 IST

అమరావతి: ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెదేపా అధినేత చంద్రబాబుకు గురువారం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్‌ చేశారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాల పరిష్కారానికి సహకరించాలని కోరారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని