సీఎం రేవంత్‌ రెడ్డితో వైఎస్‌ షర్మిల భేటీ.. తాజా రాజకీయాలపై చర్చ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy)తో ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) భేటీ అయ్యారు.

Published : 12 Feb 2024 22:36 IST

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy)తో ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) భేటీ అయ్యారు. ఏపీ కాంగ్రెస్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి మర్యాదపూర్వకంగా రేవంత్‌రెడ్డిని కలిసినట్లు ఆమె ‘ఎక్స్’ (ట్విటర్‌) వేదికగా వెల్లడించారు. పలు రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని