YSRCP: పల్నాడు జిల్లాలో రెచ్చిపోయిన వైకాపా మూకలు.. వెలుగులోకి మరో వీడియో

ఎన్నికల సమయంలో పల్నాడు జిల్లాలో వైకాపా నేతలు, కార్యకర్తల ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

Published : 26 May 2024 11:35 IST

పిడుగురాళ్ల: ఎన్నికల సమయంలో పల్నాడు జిల్లాలో వైకాపా నేతలు, కార్యకర్తల ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పోలింగ్‌ తర్వాతి రోజు గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల మండలం పెద్ద అగ్రహారంలో వైకాపా మూకలు రెచ్చిపోయాయి. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో తెదేపా మద్దతుదారులపై కర్రలు, రాళ్లతో ఆ పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. స్థానిక వైకాపా ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి అండతో అరాచకం సృష్టించారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా బయటకి వచ్చింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు