ప్రేయసితో అక్షర్‌ పెళ్లి

మరో టీమ్‌ఇండియా క్రికెటర్‌ పెళ్లి పీటలెక్కాడు. భారత ఆల్‌రౌండర్‌ అక్షర్‌ తన ప్రేయసి మెహా పటేల్‌ను వివాహం చేసుకున్నాడు. బంధుమిత్రులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వడోదరలో ఈ జంట పెళ్లితో ఒక్కటైంది.

Published : 28 Jan 2023 01:56 IST

దిల్లీ: మరో టీమ్‌ఇండియా క్రికెటర్‌ పెళ్లి పీటలెక్కాడు. భారత ఆల్‌రౌండర్‌ అక్షర్‌ తన ప్రేయసి మెహా పటేల్‌ను వివాహం చేసుకున్నాడు. బంధుమిత్రులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వడోదరలో ఈ జంట పెళ్లితో ఒక్కటైంది. మెహా న్యూట్రిషియన్‌, డైటీషియన్‌గా పనిచేస్తోంది. టీమ్‌ఇండియా ఆటగాడు జైదేవ్‌ ఉనద్కత్‌ ఈ వివాహానికి భార్యతో కలిసి హాజరయ్యాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని