Mohammed Siraj: సిరాజ్‌ కొత్త ఇంటికి కోహ్లీ, డుప్లెసిస్‌

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీలు తోటి ఆటగాడు మహ్మద్‌ సిరాజ్‌ కొత్త ఇంట్లో సందడి చేశారు.

Updated : 17 May 2023 10:55 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీలు తోటి ఆటగాడు మహ్మద్‌ సిరాజ్‌ కొత్త ఇంట్లో సందడి చేశారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ నగర్‌లో సిరాజ్‌ కొత్తగా కట్టుకున్న ఇంటిని కోహ్లి, డుప్లెసిస్‌, కేదార్‌ జాదవ్‌, పార్నెల్‌లతో పాటు  ఆర్‌సీబీ సభ్యులు కొందరు సందర్శించారు. సిరాజ్‌ ఇంట్లో విందు ఆరగించారు. స్టార్‌ ఆటగాళ్ల రాకతో ఆ ప్రాంతమంతా సందడిగా మారిపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని