సచిన్‌ గోల్ఫాట

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ గోల్ఫ్‌ స్టిక్‌ చేతబట్టాడు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని బౌల్డర్‌హిల్స్‌ క్లబ్‌లో బుధవారం గోల్ఫ్‌ ఆడాడు.

Published : 28 Mar 2024 02:39 IST

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ గోల్ఫ్‌ స్టిక్‌ చేతబట్టాడు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని బౌల్డర్‌హిల్స్‌ క్లబ్‌లో బుధవారం గోల్ఫ్‌ ఆడాడు. ఈ సందర్భంగా చాముండేశ్వరనాథ్‌, వెంకటపతి రాజు, రాహుల్‌ సంఘ్వీతో కలిసి సచిన్‌ ఇలా కనిపించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని