హైదరాబాద్‌లో ధోని

ఐపీఎల్‌ మ్యాచ్‌ కోసం మహేంద్ర సింగ్‌ ధోని హైదరాబాద్‌కు వచ్చాడు. అతనితో పాటు సహచర చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాళ్లు సోమవారం భాగ్యనగరానికి చేరుకున్నారు.

Published : 02 Apr 2024 02:22 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఐపీఎల్‌ మ్యాచ్‌ కోసం మహేంద్ర సింగ్‌ ధోని హైదరాబాద్‌కు వచ్చాడు. అతనితో పాటు సహచర చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాళ్లు సోమవారం భాగ్యనగరానికి చేరుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో ధోనీని చూసిన అభిమానులు పెద్దగా కేకలు వేశారు. ఈ శుక్రవారం ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో సీఎస్కే తలపడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని