వెర్‌స్టాపెన్‌కు పోల్‌

చైనీస్‌ గ్రాండ్‌ ప్రి ఫార్ములావన్‌ రేసులో రెడ్‌బుల్‌ స్టార్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ పోల్‌ పొజిషన్‌ సాధించాడు.

Published : 21 Apr 2024 03:03 IST

షాంగై: చైనీస్‌ గ్రాండ్‌ ప్రి ఫార్ములావన్‌ రేసులో రెడ్‌బుల్‌ స్టార్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ పోల్‌ పొజిషన్‌ సాధించాడు. శనివారం క్వాలిఫయింగ్‌లో ఉత్తమంగా నిమిషం 33.660 సెకన్లలో రేసు పూర్తి చేసిన వెర్‌స్టాపెన్‌.. పోల్‌ దక్కించుకున్నాడు. అతడి సహచరుడు సెర్గియో పెరిజ్‌ (నిమిషం 33.982 సె), ఫెర్నాండో అలాన్సో (అస్టన్‌ మార్టిన్‌, నిమిషం 34.148 సె) రెండు, మూడో స్థానాలు సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని