పారాలింపిక్స్‌కు వెంకటనారాయణ

నంద్యాల జిల్లా ప్యాపిలి పట్టణానికి చెందిన రోయర్‌ కొంగనపల్లె వెంకటనారాయణ పారాలింపిక్స్‌కు అర్హత సాధించాడు.

Published : 22 Apr 2024 02:56 IST

ప్యాపిలి, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లా ప్యాపిలి పట్టణానికి చెందిన రోయర్‌ కొంగనపల్లె వెంకటనారాయణ పారాలింపిక్స్‌కు అర్హత సాధించాడు. అనిత (రాజస్థాన్‌)తో అతను దక్షిణ కొరియాలో జరిగిన పారాలింపిక్స్‌ అర్హత టోర్నీలో సత్తా చాటాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ స్కల్స్‌ ఈవెంట్లో ఈ జోడీ విజేతగా నిలిచి ఆగస్టులో పారిస్‌లో జరిగే పారాలింపింపిక్స్‌కు ఎంపికైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని