శరబ్‌జ్యోత్‌కు స్వర్ణం

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌ షూటింగ్‌లో భారత ఆటగాడు శరబ్‌జ్యోత్‌ సింగ్‌ సత్తాచాటాడు.

Published : 07 Jun 2024 04:14 IST

మ్యూనిక్‌: ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌ షూటింగ్‌లో భారత ఆటగాడు శరబ్‌జ్యోత్‌ సింగ్‌ సత్తాచాటాడు. గురువారం పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో స్వర్ణం సాధించి భారత్‌ ఖాతా తెరిచాడు. 8 మంది షూటర్లు తలపడిన ఫైనల్లో 242.7 పాయింట్లతో శరబ్‌జ్యోత్‌ అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు. షుయ్‌హాంగ్‌ (242.5- చైనా) రజతం, రాబిన్‌ వాల్టర్‌ (జర్మనీ) కాంస్యం నెగ్గారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని