స్వైటెక్‌ వర్సెస్‌ పౌలీని

గణాంకాలు.. ఫామ్‌ ఏ లెక్కలు చూసినా శనివారం జరిగే ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ఫేవరెట్‌ పోలెండ్‌ అమ్మాయి స్వైటెకే.

Updated : 08 Jun 2024 05:04 IST

మహిళల సింగిల్స్‌ ఫైనల్‌ నేడే 
సాయంత్రం 6.30 నుంచి

పారిస్‌: గణాంకాలు.. ఫామ్‌ ఏ లెక్కలు చూసినా శనివారం జరిగే ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ఫేవరెట్‌ పోలెండ్‌ అమ్మాయి స్వైటెకే. ఇప్పటికే ఇక్కడ ఆమె మూడుసార్లు (2020, 2022, 2023) విజేతగా నిలిచింది. మరోవైపు పౌలీని (ఇటలీ) ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఫైనల్‌ చేరడం ఇదే తొలిసారి. ఇద్దరి మధ్య ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో స్వైటెకే గెలిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని