స్వర్ణాలతో సత్తాచాటిన అక్కాచెల్లెళ్లు

జాతీయ ఎయిర్‌గన్, పిస్టల్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ అక్కాచెల్లెళ్లు సత్తాచాటారు. గోవాలో జరిగిన ఈ పోటీల్లో అండర్‌- 14 రైఫిల్‌ (పీసీపీ) విభాగంలో అక్క సోనాలిసా భూక్య పసిడి గెలిచింది.

Published : 11 Jun 2024 03:18 IST

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ ఎయిర్‌గన్, పిస్టల్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ అక్కాచెల్లెళ్లు సత్తాచాటారు. గోవాలో జరిగిన ఈ పోటీల్లో అండర్‌- 14 రైఫిల్‌ (పీసీపీ) విభాగంలో అక్క సోనాలిసా భూక్య పసిడి గెలిచింది. అండర్‌- 12 పిస్టల్‌ (పీసీపీ) విభాగంలో చెల్లెలు మోనాలిసా భూక్య బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. షూటింగ్‌పై ఇష్టంతో ఈ అక్కాచెల్లెలు ఆటలో నిలకడగా రాణిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు