POLL: భారత్‌ X న్యూజిలాండ్‌: ఈ మ్యాచ్‌లో విజయం ఎవరిది?

Updated : 22 Oct 2023 14:37 IST

వన్డే ప్రపంచ కప్‌లో (ODI World Cup 2023) భారత్, న్యూజిలాండ్‌ (IND vs NZ) జట్లు చెరో నాలుగు విజయాలతో దూసుకుపోతున్నాయి. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న ఈ జట్లు నేడు తలపడుతున్నాయి. ధర్మశాల వేదికగా నిర్వహిస్తోన్న ఈ మ్యాచ్‌లో విజయం ఎవరికి దక్కుతుందని మీరు భావిస్తున్నారు. దిగువ పోల్‌ ద్వారా తెలియజేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు