Axar Patel : ప్రియురాలిని వివాహమాడిన ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్..
ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel) వివాహం ఘనంగా జరిగింది. పలువురు క్రికెటర్లు, ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్(Axar Patel) ఓ ఇంటివాడయ్యాడు. అతడి ప్రియురాలు మేహా పటేల్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. వడోదరలో గురువారం ఘనంగా జరిగిన ఈ వేడుకకు క్రికెటర్లు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
పెళ్లి కారణంగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్(IND Vs NZ)కు దూరమైన అక్షర్.. అంతకుముందు శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌ల్లో మెరిసిన విషయం తెలిసిందే. ఇక లంకతో జరిగిన రెండో టీ20లో ఆడిన ఇన్నింగ్స్(31 బంతుల్లో 65 పరుగులు) అతడి కెరీర్‌లో ఎప్పటికీ ప్రత్యేకమే.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Cricket: నాన్‌స్ట్రైకర్ రనౌట్.. బ్యాట్ విసిరి కొట్టిన బ్యాటర్
-
General News
Amaravati: రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీంకోర్టు
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Chandra Babu: పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో రూపొందించాలి: చంద్రబాబు
-
India News
Supreme Court: ఇందులో హక్కుల ఉల్లంఘనేముంది?: ఫైజల్ ‘అనర్హత’ పిటిషన్‌పై సుప్రీం
-
Movies News
Samantha: దాని కోసం యాచించాల్సిన అవసరం నాకు లేదు..: సమంత