IPL 2024: ఐపీఎల్‌ 2024కు ఫ్రాంచైజీలు సిద్ధం.. స్క్వాడ్‌లు ఇవే!

ఐపీఎల్ 2024 (IPL 2024) మినీ వేలం ముగిసిన అనంతరం ఏ జట్టులో ఎవరున్నారో ఓ లుక్కేద్దాం..!

Published : 20 Dec 2023 02:19 IST

ఇంటర్నెట్ డెస్క్: దుబాయ్‌ వేదికగా ఐపీఎల్- 2024 సీజన్‌ కోసం ఆటగాళ్ల వేలం జరిగింది. 77 స్లాట్‌లకుగాను.. 333 మంది వేలం బరిలో నిలిచారు. ఆసీస్‌ పేసర్ మిచెల్ స్టార్క్‌ రికార్డు స్థాయిలో రూ.24.75 కోట్ల ధర పలికాడు. అతడిని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ భారీ ధరకు దక్కించుకుంది. కమిన్స్‌ని రూ.20.50 కోట్లు వెచ్చించి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సొంతం చేసుకుంది. వేలం ముగిసిన అనంతరం ఏ జట్టులో ఎవరున్నారో ఓ లుక్కేద్దామా..! 

చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK)

ఎంఎస్‌ ధోనీ (కెప్టెన్), డేవాన్ కాన్వే, రుతురాజ్‌ గైక్వాడ్, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వి, శార్దూల్ ఠాకూర్‌, ముస్తాఫిజుర్ రెహ్మాన్‌, రచిన్‌ రవీంద్ర, అవనీష్ రావు అరవెల్లి, అజింక్య రహానె, షేక్ రషీద్, రవీంద్ర జడేజా, మిచెల్ శాంట్నర్, మొయిన్‌ అలీ, శివమ్ దూబే, నిశాంత్ సింధు, అజయ్ మధ్వల్, రాజ్యవర్ధన్ హంగార్గేకర్, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, ముకేశ్‌ చౌదరి, ప్రశాంత్ సోలంకి, సిమర్‌జిత్ సింగ్, తుషార్‌ దేశ్‌పాండే, మతీశా పతిరన.

దిల్లీ క్యాపిటల్స్‌ (DC)

రిషభ్‌ పంత్, డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, యశ్‌ ధూల్, అభిషేక్ పొరెల్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, మిచెల్ మార్ష్‌, ప్రవీణ్‌ దూబె, విక్కీ ఓస్త్వాల్‌, అన్రిచ్‌ నోర్జే, కుల్‌దీప్‌ యాదవ్, లుంగి ఎంగిడి, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ, ముకేశ్‌ కుమార్‌, కుమార్ కుశాగ్ర, జాయ్‌ రిచర్డ్ సన్, హ్యారీ బ్రూక్, సుమిత్ కుమార్, షై హోప్‌, ట్రిస్టన్ స్టబ్స్‌, సాత్విక్‌ చికార, రిషిక్‌దార్‌. 

గుజరాత్ టైటాన్స్‌ (GT)

డేవిడ్ మిల్లర్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), మాథ్యూ వేడ్, వృద్ధిమాన్‌ సాహా, కేన్‌ విలియమ్సన్, అభినవ్‌ మనోహర్, సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాతియా, మహ్మద్ షమి, నూర్ అహ్మద్‌, సాయి కిషోర్, రషీద్‌ ఖాన్‌, జోష్‌ లిటిల్, మోహిత్ శర్మ, స్పెన్సర్ జాన్సన్‌, షారూక్‌ ఖాన్‌, ఉమేశ్ యాదవ్, రాబిన్‌ మిజ్, సుషాంత్ మిశ్రా, కార్తిక్ త్యాగి, అజ్మతుల్లా ఒమర్జాయ్‌, మనవ్ సుతార్. 

కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR)

నితీశ్ రాణా, రింకు సింగ్, రహ్మనుల్లా గుర్భాజ్‌, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్‌), జేసన్ రాయ్‌, అనుకుల్ రాయ్‌, ఆండ్రె రసెల్, వెంకటేశ్‌ అయ్యర్, సుయాశ్ శర్మ, హర్షిత్ రాణా, సునీల్ నరైన్, వైభవ్ అరోడా, వరుణ్ చక్రవర్తి, మిచెల్ స్టార్క్‌, ముజీబుర్ రెహ్మన్‌, రూథర్ ఫోర్డ్, అటిస్కన్, మనీశ్ పాండే, కేఎస్ భరత్, చేతన్ సకారియా, అగస్త్య రఘువన్షి, షకిబ్ హుస్సేన్‌, రమణ్‌దీప్‌ సింగ్.  

లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (LSG)

కేఎల్ రాహుల్ (కెప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, క్వింటన్ డికాక్, నికోలస్ పూరన్, ఆయుష్‌ బదౌని, దీపక్‌ హుడా, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్య,  కైల్ మేయర్స్‌, మార్కస్ స్టాయినిస్, ప్రేరక్ మన్కడ్, యుధ్‌విర్‌ సింగ్, మార్క్‌ వుడ్, మయాంక్ యాదవ్, మోసిన్ ఖాన్‌, రవిబిష్ణోయ్, యశ్ ఠాకూర్‌, అమిత్ మిశ్రా, నవీనుల్ హక్‌, శివమ్‌ మావి, ఎం సిద్ధార్థ్, డేవిడ్‌ విల్లే, అర్షిన్‌ కులకర్ణి, అస్టన్‌ టర్నర్,  మహ్మద్‌ అర్షద్‌ ఖాన్‌.  

ముంబయి ఇండియన్స్‌ (MI)

హార్దిక్ పాండ్య (కెప్టెన్‌), రోహిత్ శర్మ, డేవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ తెందూల్కర్, రొమారియో షెఫర్డ్, షామ్స్ ములానీ, నేహాల్ వధేరా, జస్‌ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, పీయూష్‌ చావ్లా, ఆకాశ్ మధ్వాల్, బెరెన్‌డార్ఫ్‌, గెరాల్డ్‌ కోయెట్జీ, దిల్షాన్‌ మదుశంక, నువాన్‌ తుషారా, శ్రేయస్‌ గోపాల్‌, అన్షుల్ కంబోజ్, నమన్ దిర్‌, మహమ్మద్ నబీ, శివాలిక్‌ శర్మ 

పంజాబ్‌ కింగ్స్‌ (PBKS)

శిఖర్‌ ధావన్‌ (కెప్టెన్), జితేశ్ శర్మ, జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్, లివింగ్ స్టోన్, హర్‌ప్రీత్‌ భాటియా, అథర్వ తైడే, రిషి ధావన్, సామ్‌ కరణ్‌, సికిందర్‌ రజా, శివమ్‌ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్‌, అర్ష్‌దీప్ సింగ్, కాగిసో రబాడ, నాథన్ ఎలిస్‌, రాహుల్ చాహర్‌, విద్వత్ కావేరప్ప, హర్షల్ పటేల్, రిలీ రొసోవ్, క్రిస్ వోక్స్‌, శశాంక్‌ సింగ్, విశ్వనాథ్‌ ప్రతాప్ సింగ్, అషుతోష్ శర్మ, ప్రిన్స్‌ చౌధరి, టోనీ త్యాగరాజన్‌ 

రాజస్థాన్‌ రాయల్స్‌ (RR)

సంజు శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, హెట్‌మయర్‌, యశస్వి జైస్వాల్, ధ్రువ్‌ జురెల్, రియాన్ పరాగ్, కునాల్ రాథోడ్, డొనొవాన్‌ పెరీరా, రవిచంద్రన్ అశ్విన్, కుల్‌దీప్‌ సేన్, నవదీప్‌ సైని, ప్రసిద్ధ్‌ కృష్ణ, సందీప్‌ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యుజువేంద్ర చాహల్, ఆడమ్ జంపా, అవేశ్‌ ఖాన్‌, రోవ్‌మన్ పావెల్, శుభమ్‌ దూబె, నాండ్రీ బర్గర్‌, టామ్‌ కోహ్లెర్‌ కాడ్‌మోర్‌, అబిద్ ముస్తాక్.  

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)

డుప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మ్యాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేశ్ కార్తిక్, సుయాశ్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్‌, మహిపాల్ లామ్రోర్, కర్ణ్‌ శర్మ, కామెరూన్‌ గ్రీన్‌, మనోజ్ భాంగే, మయాంక్ దగార్, వైశాఖ్‌ విజయ్ కుమార్‌, ఆకాశ్‌ దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, అల్జారీ జోసెఫ్‌, యశ్ దయాల్, లాకీ ఫెర్గూసన్, టామ్ కరన్, సౌరభ్ చౌహాన్‌, స్వప్నిల్ సింగ్. 

సన్‌రైజర్స్‌ హైదరాబాద్ (SRH)

అబ్దుల్ సమద్‌, ఐడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్‌, మయాంక్ అగర్వాల్, అన్మోల్‌ ప్రీత్‌ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, ఉపేంద్ర సింగ్ యాదవ్, నితీశ్‌ కుమార్ రెడ్డి, అభిషేక్‌ శర్మ, మార్కో జాన్సన్, వాషింగ్టన్ సుందర్, సన్వీర్‌ సింగ్, షాబాజ్‌ అహ్మద్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఫజల్‌ హక్‌ ఫారూఖీ, టి.నటరాజన్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, కమిన్స్, ట్రావిస్ హెడ్, జయ్‌దేవ్‌ ఉనద్కత్‌, వనిందు హసరంగ, ఆకాశ్‌ సింగ్‌, సుబ్రమణ్యన్.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని