Dinesh karthik: ఐపీఎల్‌కు కార్తీక్‌ టాటా

వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తీక్‌ ఐపీఎల్‌కు వీడ్కోలు పలికాడు. తన జట్టు బెంగళూరు బుధవారం ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించగా.. ఆ మ్యాచ్‌ అయిన వెంటనే కార్తీక్‌ ఐపీఎల్‌ రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ప్రకటించాడు.

Updated : 23 May 2024 09:29 IST

వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తీక్‌ ఐపీఎల్‌కు వీడ్కోలు పలికాడు. తన జట్టు బెంగళూరు బుధవారం ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించగా.. ఆ మ్యాచ్‌ అయిన వెంటనే కార్తీక్‌ ఐపీఎల్‌ రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ప్రకటించాడు. అతను ఐపీఎల్‌లో బెంగళూరుతో పాటు కోల్‌కతా, ముంబయి ఇండియన్స్, గుజరాత్‌ లయన్స్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ సీజన్లో కార్తీక్‌ 15 మ్యాచ్‌లాడి 36.22 సగటుతో 326 పరుగులు చేశాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని