T20 World Cup 2024: ఇంగ్లాండ్‌పై ఆసీస్‌ విజయం

ఆస్ట్రేలియాతో గ్రూప్‌-బి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌  36 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. మొదట ఆస్ట్రేలియా 7 వికెట్లకు 201 పరుగులు చేసింది.

Published : 09 Jun 2024 03:53 IST

బ్రిడ్జ్‌టౌన్‌: ఆస్ట్రేలియాతో గ్రూప్‌-బి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌  36 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. మొదట ఆస్ట్రేలియా 7 వికెట్లకు 201 పరుగులు చేసింది. వార్నర్‌ (39), మిచెల్‌ మార్ష్‌ (35), హెడ్‌ (34), స్టాయినిస్‌ (30) రాణించారు. ఛేదనలో ఇంగ్లాండ్‌ తడబడింది. 6 వికెట్లకు 165 పరుగులే చేయగలిగింది. బట్లర్‌ (42) టాప్‌ స్కోరర్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని