Shikhar dhawan: భర్తను కూలీని చేసేసింది.. చాహల్ భార్యపై శిఖర్ ధావన్ సెటైర్లు: వీడియో
చాహల్ భార్య ధనశ్రీ వర్మను ఆటపట్టిస్తూ శిఖర్ ధావన్ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
దిల్లీ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్ టీమ్‌ఇండియాకు కీలకం కానున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో భారత్ ఓడగా.. రెండో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. ఇక చివరి మ్యాచ్‌లో గెలిచి 1-1తో సిరీస్‌ను సమం చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం జరగనున్న మ్యాచ్ కోసం భారత ఆటగాళ్లు తమ భార్యలను వెంటబెట్టుకొని క్రైస్ట్‌చర్చ్‌కు పయనమయ్యారు. ఈ సందర్భంగా కెప్టెన్ శిఖర్ ధావన్ ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. విమానాశ్రయం దగ్గర లగేజ్‌ను రెండు చేతులతో తీసుకువస్తున్న చాహల్‌ను చూపుతూ సరదా వ్యాఖ్యలు చేశాడు. అతడి వెనకే తక్కువ లగేజీతో వస్తున్న చాహల్ భార్య ధనశ్రీ వర్మను ఆటపట్టిస్తూ.. అప్పుడే భర్తను కూలీని చేసేసిందంటూ నవ్వులు పూయించాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Syria Earthquake: ధ్వంసమైన జైలు.. ఐఎస్ ఉగ్రవాదులు పరార్..!
-
Politics News
Rahul Gandhi: వారి కోసం రూల్సే మార్చేశారు.. కేంద్రంపై రాహుల్ ఘాటు వ్యాఖ్యలు
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
Eamcet exam: తెలంగాణలో మే 7 నుంచి 14 వరకు ఎంసెట్ పరీక్ష
-
Crime News
Uttar Pradesh: యూపీలో ఘోరం.. మృతదేహాన్ని 10 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు!
-
India News
JEE Main 2023: జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల జయభేరి!