Aadi Srinivas: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు తప్పిన ప్రమాదం

వేములవాడ: ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(Aadi Srinivas)కు త్రుటిలో ప్రమాదం తప్పింది. కాంగ్రెస్ నేతలు, అధికారులతో కలిసి వేములవాడ మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లును మంగళవారం ఉదయం ఆయన పరిశీలించారు. ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమ అగర్వాల్, పార్టీ నేతలతో కలిసి గృహ సముదాయం వద్ద బేస్మెంట్పై నిల్చొని పరిశీలిస్తున్న క్రమంలో ఒక్కసారిగా అది కుంగింది. ఈ ఘటనతో అధికారులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ నేతలు.. ఆది శ్రీనివాస్ కింద పడిపోకుండా పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-

జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం.. భాజపా కార్పొరేటర్ల వినూత్న నిరసన
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) కౌన్సిల్ సమావేశం ప్రారంభానికి ముందే రభస మొదలైంది. -

హబ్సిగూడలో భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య
హబ్సిగూడలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలిక (14) ఈరోజు తెల్లవారు జామున ఐదంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. -

సచిన్‌కు ఎదురైన యువరాజ్
మాజీ స్టార్ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ 2 రోజుల తాడోబా పర్యటన సోమవారంతో ముగిసింది. మిత్రులతో కలిసి సచిన్ దంపతులు తాడోబా కోర్‌జోన్‌లో పర్యటించారు. -

హాయ్ జియా... నా ఫ్లైట్ సరైన సమయానికే వస్తోందా?
‘‘హాయ్ జియా... ఎయిర్‌పోర్టుకు దగ్గర్లో ఉన్నా.. ముంబయికి వెళ్తున్నా.. నా ఫ్లైట్ సరైన సమయానికే వస్తోందా... చెకిన్‌లో మార్పులున్నాయా..?’’ -

తెలంగాణ ప్రాజెక్టులకు త్వరగా అనుమతులివ్వండి: పొన్నం
గౌరవెల్లి సహా తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు త్వరగా మంజూరు చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర పర్యావరణ, అటవీశాఖ కార్యదర్శి తన్మయ్కుమార్ను కోరారు. -

హిల్ట్ పాలసీ పెద్ద కుంభకోణం
ప్రభుత్వం తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్(హెచ్ఐఎల్టీ) పాలసీ పెద్ద కుంభకోణమని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. -

ప్రభుత్వం జీవో వెనక్కి తీసుకోకుంటే రేపటి నుంచి నిరవధిక నిరాహారదీక్షలు: ఆర్.కృష్ణయ్య
‘కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల రాజకీయ అవకాశాలు దెబ్బతీసేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. హైకోర్టులో వాదనలు కొనసాగుతున్న తరుణంలోనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జీవో 46 విడుదల చేయడమే దీనికి నిదర్శనం’ అని బీసీ ఐకాస ఛైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. -

తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు ఎన్టీఆర్
తెలుగుజాతి గర్వించదగ్గ మహనీయుడు ఎన్టీఆర్ అని వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. -

పోలవరంతో భద్రాచలంపై ప్రభావం
ఆంధ్రప్రదేశ్‌లో గోదావరిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు మొదటి దశలోనూ నీటిని నిల్వ చేస్తే వెనుక జలాల కారణంగా భద్రాచలం పట్టణం ముంపునకు గురవుతుందని తెలంగాణ స్పష్టం చేసింది. -

ఎవరి ప్రయోజనం కోసం కవిత వ్యాఖ్యలు?
తండ్రి వయసున్న తనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఇష్టానుసారంగా చేసిన వ్యాఖ్యలు ఎవరికి ప్రయోజనం చేకూర్చేందుకని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. -

నిరంజన్‌రెడ్డి అవినీతిపరుడు
ప్రజల మధ్యలోకి వెళ్లి.. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటే తనపై మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం తగదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. -

20 ఏళ్లలో ప్రథమ స్థానానికి భారతదేశ కోళ్ల పరిశ్రమ
దేశంలో కోళ్ల పరిశ్రమ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, మరో రెండు దశాబ్దాల్లో చైనాను అధిగమించి, ప్రథమ స్థానానికి చేరుకుంటుందని శ్రీనివాస ఫార్మ్స్ ఎండీ, వరల్డ్ ఎగ్ ఆర్గనైజేషన్(డబ్ల్యూఈవో) మాజీ ఛైర్మన్ సురేశ్రాయుడు చిట్టూరి అన్నారు. -

విమానాశ్రయం భూమి స్వాధీనం చెల్లదు
ఎయిర్‌పోర్ట్సు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) అధీనంలో ఉన్న రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలి సర్వే నం.26లోని 9 ఎకరాలను స్వాధీనం చేసుకుంటూ 2008 ఫిబ్రవరి 26న తహసీల్దార్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ చెల్లవని హైకోర్టు తీర్పు వెలువరించింది. -

గణనీయంగా పెరుగుతున్న దేవాలయాల ఆదాయం
రాష్ట్రంలోని దేవాలయాల ఆదాయం గణనీయంగా పెరుగుతోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. -

పోలవరం-నల్లమలసాగర్‌పై జీఆర్ఎంబీకి తెలంగాణ లేఖ
ఏపీ ప్రభుత్వం పోలవరం-నల్లమలసాగర్(పీఎన్ఎల్పీ) అనుసంధాన ప్రాజెక్టు నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) రూపకల్పనకు టెండరు పిలవడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైనట్లు తెలిసింది. -

3న దివ్యాంగుల స్వయంసహాయక సంఘాల ప్రారంభం
దేశంలో తొలిసారిగా తెలంగాణలో దివ్యాంగుల స్వయంసహాయక సంఘాలు ఏర్పాటు కానున్నాయి. డిసెంబరు 3వ తేదీన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా లాంఛనంగా వీటిని ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. -

పార్టీ ఓబీసీ నేతలతో రాహుల్ భేటీ
కాంగ్రెస్‌లోని ఇతర వెనుకబడిన వర్గాల(ఓబీసీ) నేతలతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం భేటీ అయ్యారు. -

ఈ గోవా కళను.. హైదరాబాద్‌లోనే నేర్చుకున్నా..
ఈ కళాకారుడి పేరు సాగర్‌నాయక్ మూలే. గోవాకు చెందిన ప్రముఖ కావి చిత్రకళాకారుడు. హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహిస్తున్న పశ్చిమ రాష్ట్రాల భారతీయ కళా మహోత్సవంలో తన చిత్రాలతో ఈ స్టాల్‌ను ఏర్పాటు చేశారు. -

ఇది ‘డోర్న’డో!
భారీ నీళ్ల పైపు పగిలి నీరు ఎగజిమ్ముతున్నట్టుంది.. చూద్దాం పదా! అరె.. నీరు కాదే. టోర్నడోనా? అలాంటిదే అయి ఉంటుందా? సుడిగాలి ఏర్పడి నేలపై ఉన్న దుమ్ము ఇలా గాల్లోకి లేచిన ఈ దృశ్యం... -

పీపీ.. డుండుం.. మూగనోము
వివాహాలు, గృహప్రవేశాలకు సిద్ధమవుతున్నారా... సుముహూర్తాల కోసం చూస్తున్నారా... అయితే ఫిబ్రవరి 18 వరకూ వేచిచూడాలంటున్నారు పురోహితులు. శుక్ర మౌఢ్యమియే ఇందుకు కారణమంటున్నారు.
- జిల్లా వార్తలు
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
తాజా వార్తలు (Latest News)
-

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు తప్పిన ప్రమాదం
-

గాయకుడు జుబీన్ గర్గ్‌ది హత్యే: వెల్లడించిన అస్సాం సీఎం
-

జూబ్లీహిల్స్‌లో దోపిడీకి యత్నం.. తాళ్లతో కట్టేసి డ్రైవర్‌పై కత్తులతో దాడి
-

గువాహటి టెస్ట్.. రికార్డ్ సృష్టించిన రవీంద్ర జడేజా
-

అంగరంగ వైభవంగా అయోధ్య ధ్వజారోహణం.. కాషాయ పతాకాన్ని ఎగురవేసిన మోదీ
-

త్వరలో భారత్-కెనడా మధ్య యురేనియం డీల్


