అక్షరయోధుడికి నివాళులు

Updated : 09 Jun 2024 07:47 IST

రామోజీరావుకు నివాళులు అర్పిస్తున్న మనవడు సుజయ్‌. చిత్రంలో ఫిల్మ్‌ సిటీ ఎండీ విజయేశ్వరి, ఈనాడు ఎండీ కిరణ్‌

ఈనాడు ఎండీ కిరణ్‌ కుమార్తె సహరి, అల్లుడు రేచస్‌ ఎల్ల

భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ కృష్ణ ఎల్ల

సీపీఐ నేతలు చాడ వెంకట్‌రెడ్డి, కూనంనేని సాంబశివరావు

ఈనాడు ఎండీ కిరణ్‌ను పరామర్శిస్తున్న తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి హరీశ్‌రావు

నివాళి అర్పిస్తున్న విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, ఈనాడు తెలంగాణ ఎడిటర్‌ డి.ఎన్‌.ప్రసాద్‌ 

మాజీ ఎంపీ రాజయ్య, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క 

భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి 

మార్గదర్శి ఎండీ శైలజ, ఈనాడు ఎండీ కిరణ్‌లను పరామర్శిస్తున్న హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ  

ఈనాడు ఎండీ కిరణ్, శైలజ దంపతులను పరామర్శిస్తున్న సినీ రచయిత విజయేంద్రప్రసాద్‌

రామోజీరావు పార్థివదేహాన్ని చూసి విలపిస్తున్న నటుడు రాజేంద్రప్రసాద్‌

దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణిల నివాళి

మోహన్‌బాబు, మంచు విష్ణు, ఇళయరాజా 

సినీ నటుడు వెంకటేశ్‌

కిరణ్‌ను ఓదారుస్తున్న నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు

మండవ వెంకటేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు

ఈనాడు ఆంధ్రప్రదేశ్‌ ఎడిటర్‌ ఎం.నాగేశ్వరరావు, మండలి బుద్ధప్రసాద్‌

 తెదేపా ఎమ్మెల్యేలు రఘురామకృష్ణరాజు, గంటా శ్రీనివాసరావు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, ఏపీ కార్యదర్శి రామకృష్ణ 

రామోజీరావు పార్థివదేహానికి నివాళి అర్పిస్తున్న సినీనటులు చిరంజీవి, నాగార్జున, నిర్మాత అశ్వనీదత్

ఎమ్మెల్యే దానం నాగేందర్, మంత్రి పొన్నం ప్రభాకర్, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ. ఈనాడు ఎండీ కిరణ్‌ను ఓదారుస్తున్న దర్శకుడు కె.రాఘవేంద్రరావు 

మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్‌ను పరామర్శిస్తున్న ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, తెదేపా నేత కంభంపాటి రామ్మోహన్‌రావు 

మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌ను పరామర్శిస్తున్న ఏఐజీ హాస్పిటల్స్‌ ఛైర్మన్‌ నాగేశ్వరరెడ్డి. చిత్రంలో ఈనాడు ఎండీ కిరణ్, ఫిల్మ్‌ సిటీ ఎండీ విజయేశ్వరి, భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ కృష్ణ ఎల్ల, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, రామోజీరావు సతీమణి రమాదేవి 

నివాళి అర్పిస్తున్న డా.ఎంవీ రావు, నాదెండ్ల మనోహర్‌

మైహోం రామేశ్వర్‌రావు, చినజీయర్‌స్వామి

రామోజీరావుకు నివాళి అర్పించి ఆయన కుమారుడు ‘ఈనాడు’ ఎండీ కిరణ్‌ను 

ఓదార్చుతున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని