ఓటేసేందుకు వీరు.. ఓటేయించేందుకు వారు

రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి హైదరాబాద్‌ నగరానికి వచ్చి ఉద్యోగ, వ్యాపారాలు చేసుకుంటున్నవారు, విద్యార్థులు తమ సొంతూళ్లలో ఓటేసేందుకు బస్సుల్లో ప్రయాణమయ్యారు.

Published : 30 Nov 2023 03:33 IST

రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి హైదరాబాద్‌ నగరానికి వచ్చి ఉద్యోగ, వ్యాపారాలు చేసుకుంటున్నవారు, విద్యార్థులు తమ సొంతూళ్లలో ఓటేసేందుకు బస్సుల్లో ప్రయాణమయ్యారు. ఓటేసేందుకు అవసరమైన గుర్తింపు కార్డులనూ తమ వెంట తీసుకెళ్లారు. మరోవైపు, ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్‌ స్టేషన్‌కు ప్రత్యేక బస్సుల్లో బయలుదేరి వెళ్లారు. వీరు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఇప్పటికే తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.

 నాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు