రాష్ట్ర సహకార యూనియన్‌ ఛైర్మన్‌ పదవికి రాజీనామా

తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్‌ ఛైర్మన్‌, భారాస నేత రాజా వరప్రసాద్‌ తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.

Published : 07 Dec 2023 04:23 IST

షాద్‌నగర్‌, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్‌ ఛైర్మన్‌, భారాస నేత రాజా వరప్రసాద్‌ తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.  రాజీనామా లేఖను మేనేజింగ్‌ డైరెక్టర్‌ అరుణ గోపరాజు ద్వారా సహకార శాఖ కార్యదర్శి రఘునందనరావుకు పంపినట్లు ఆయన వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని