ఎన్పీడీసీఎల్‌ సీఎండీ గోపాలరావు రాజీనామా

వరంగల్‌ కేంద్రంగా విద్యుత్తు వినియోగదారులకు సేవలందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్‌ ఎన్పీడీసీˆఎల్‌) ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) అన్నమనేని గోపాలరావు తన పదవికి రాజీనామా చేశారు.

Published : 08 Dec 2023 04:55 IST

వడ్డేపల్లి, న్యూస్‌టుడే: వరంగల్‌ కేంద్రంగా విద్యుత్తు వినియోగదారులకు సేవలందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్‌ ఎన్పీడీసీˆఎల్‌) ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) అన్నమనేని గోపాలరావు తన పదవికి రాజీనామా చేశారు. గురువారం రాజీనామా పత్రాన్ని ఇంధనశాఖ ప్రత్యేక కార్యదర్శికి పంపారు. సుదీర్ఘకాలం పాటు సీˆఎండీగా విధులు నిర్వహించడం తనకు సంతృప్తినిచ్చిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని