సీఎం 66 కిలోలు.. గవర్నర్‌ 60

మేడారం సమ్మక్క సారలమ్మలకు సీఎం రేవంత్‌రెడ్డి తన బరువంత బెల్లం (బంగారం) సమర్పించి మొక్కులు చెల్లించారు. ఆయన తులాభారంలో 66 కిలోలు తూగారు.

Published : 24 Feb 2024 03:29 IST

బరువు తూగారు.. బంగారం సమర్పించారు

మేడారం సమ్మక్క సారలమ్మలకు సీఎం రేవంత్‌రెడ్డి తన బరువంత బెల్లం (బంగారం) సమర్పించి మొక్కులు చెల్లించారు. ఆయన తులాభారంలో 66 కిలోలు తూగారు. దీనికి సరిపడా బెల్లం కొనుగోలుకు అయ్యే డబ్బును సంబంధిత అధికారులు ఆలయ సిబ్బందికి చెల్లించారు. అంతకుముందు అమ్మలను దర్శించుకున్న గవర్నర్‌ తమిళిసై 60 కిలోలు తూగగా.. సంబంధిత అధికారులు దానికి సరిపడా బెల్లం కోసం డబ్బు చెల్లించారు.

న్యూస్‌టుడే, మేడారం(కాజీపేట)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని