డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల ఎంపిక జాబితా వెల్లడి

డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఈ విభాగంలో మొత్తం 18 పోస్టులకు 2023 మే 19న రాతపరీక్ష నిర్వహించగా, ఈ నెల 16న జనరల్‌ ర్యాంకు జాబితా వెల్లడైంది.

Published : 24 Feb 2024 02:59 IST

ఈనాడు, హైదరాబాద్‌: డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఈ విభాగంలో మొత్తం 18 పోస్టులకు 2023 మే 19న రాతపరీక్ష నిర్వహించగా, ఈ నెల 16న జనరల్‌ ర్యాంకు జాబితా వెల్లడైంది. ఈ నెల 20న ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేసిన కమిషన్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితా విడుదల చేసింది. ఈ జాబితాను కమిషన్‌ వెబ్‌సైట్లో పొందుపరిచినట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని