తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా శ్రీనివాస్‌రెడ్డి

తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా సీనియర్‌ పాత్రికేయుడు కె.శ్రీనివాస్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం పల్లెపహాడ్‌కు చెందిన ఈయన రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు.

Published : 26 Feb 2024 04:47 IST

ఈనాడు, హైదరాబాద్‌:  తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా సీనియర్‌ పాత్రికేయుడు కె.శ్రీనివాస్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం పల్లెపహాడ్‌కు చెందిన ఈయన రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎం.హనుమంతరావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా మీడియా అకాడమీ ఛైర్మన్‌గా శ్రీనివాస్‌రెడ్డి పనిచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని