టెట్‌ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదు

తెలంగాణలో టెట్‌-2024 రాసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన బుధవారం తెలిపారు.

Published : 28 Mar 2024 03:18 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో టెట్‌-2024 రాసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన బుధవారం తెలిపారు. దీని కోసం వారు ఎలాంటి దరఖాస్తు చేసుకోవద్దని చెప్పారు. టెట్‌ రాసేందుకు ఉన్నతాధికారుల అనుమతి కోసం చాలా మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అనుమతి అవసరం లేదని కమిషనర్‌ స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని