కేసీఆర్‌ జిల్లాల పర్యటన రేపు

భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఈ నెల 31న జిల్లాల్లో పర్యటించనున్నారు. నీరు అందక ఎండిపోతున్న పంట పొలాల్ని పరిశీలిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Published : 30 Mar 2024 04:13 IST

నీరందక ఎండిన పంటల పరిశీలన

ఈనాడు, హైదరాబాద్‌: భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఈ నెల 31న జిల్లాల్లో పర్యటించనున్నారు. నీరు అందక ఎండిపోతున్న పంట పొలాల్ని పరిశీలిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. 31న జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో బాధిత రైతుల్ని కలుస్తారని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని